1/5
తెలుగు భాగవతం screenshot 0
తెలుగు భాగవతం screenshot 1
తెలుగు భాగవతం screenshot 2
తెలుగు భాగవతం screenshot 3
తెలుగు భాగవతం screenshot 4
తెలుగు భాగవతం Icon

తెలుగు భాగవతం

Fani Kiran Vulapalli
Trustable Ranking IconДоверенное
1K+Загрузки
39MBРазмер
Android Version Icon4.1.x+
Android версия
1.3.1(10-07-2020)Последняя версия
-
(0 Обзоры)
Age ratingPEGI-3
Скачать
ПодробностиОбзорыВерсииИнформация
1/5

Описание తెలుగు భాగవతం

విష్ణుమూర్తి కథలు శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి; వాటిని ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికప్పుడు సరి క్రొత్తగా ఉంటాయి; మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం; ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయికగా, అందిస్తున్నాం


పోతన గారి భాగవతంలోని ద్వాదశ స్కంధాలలోని అద్భుతమైన పద్యాలూ, వచనాలూ (మొత్తం 9013) అన్నీ; ఘట్టాలు అనే ఉపశీర్షికలలో మీ ముందు ప్రత్యక్షం అవుతాయి. పద్యాలన్నీఛంధం అనే సాంకేతిక పరికరంతో పరీక్షింపబడ్డాయి; యతి, ప్రాసలు గుర్తింపబడ్డాయి.


అంతేకాదు. ప్రతి పద్యానికీ మూలం, టీకా, భావం కళ్ళారా చదివి, ఆడియో అన్నిటినీ చెవులారా విని, మనసారా ఆనందించవచ్చు. అవునండి, ఆడియో బొత్తం నొక్కండి చాలు భాగవతంలోని పోతన అమృత ధార మీ చెవులలో వర్షిస్తుంది.</br></br></br>

తెలుగు భాగవతం - Версия 1.3.1

(10-07-2020)
Другие версии
Что новогоBug fixes

Отзывов и оценок пока нет! Чтобы стать первым, пожалуйста,

-
0 Reviews
5
4
3
2
1

తెలుగు భాగవతం - Информация об APK

Версия APK: 1.3.1Пакет: com.fani.tb.pradama
Совместимость с Android: 4.1.x+ (Jelly Bean)
Разработчик:Fani Kiran VulapalliПолитика конфиденциальности:http://telugubhagavatam.orgРазрешения:31
Название: తెలుగు భాగవతంРазмер: 39 MBЗагрузки: 136Версия : 1.3.1Дата выпуска: 2020-07-10 03:59:51Минимальный размер экрана: SMALLПоддерживаемый процессор:
ID пакета: com.fani.tb.pradamaПодпись SHA1: E7:3E:C6:FE:E3:7C:BB:C1:7F:B8:71:FB:4E:1A:DB:CE:42:66:7A:46Разработчик (CN): Fani KiranОрганизация (O): hellofaniРасположение (L): BangalourСтрана (C): 91Штат/город (ST): KaranatakaID пакета: com.fani.tb.pradamaПодпись SHA1: E7:3E:C6:FE:E3:7C:BB:C1:7F:B8:71:FB:4E:1A:DB:CE:42:66:7A:46Разработчик (CN): Fani KiranОрганизация (O): hellofaniРасположение (L): BangalourСтрана (C): 91Штат/город (ST): Karanataka

Последняя версия తెలుగు భాగవతం

1.3.1Trust Icon Versions
10/7/2020
136 загрузки39 MB Размер
Скачать

Другие версии

1.2.3Trust Icon Versions
11/9/2018
136 загрузки35.5 MB Размер
Скачать
appcoins-gift
Игры с бонусамиВыиграйте еще больше наград!
больше
Nations of Darkness
Nations of Darkness icon
Скачать
Eternal Evolution
Eternal Evolution icon
Скачать
Pokémon Evolution
Pokémon Evolution icon
Скачать
9-Draw
9-Draw icon
Скачать
Блоки Рока
Блоки Рока icon
Скачать
Super Sus
Super Sus icon
Скачать